తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

SURYAPET : అక్రమ ఇసుక డంపులు సీజ్..!

SURYAPET : అక్రమ ఇసుక డంపులు సీజ్..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి:

సూర్యాపేట జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. సూర్యాపేట పట్టణ శివారులోని మండల పరిధిలో పలు గ్రామాలలో ఇసుక దందా నిర్వాహకులు డంపులు నిలువ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసి డబ్బులు నిర్వహించుకుంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాగా సూర్యాపేట రూరల్ పోలీసులు సమాచారం మేరకు డంపులను సీజ్ చేశారు.

సూర్యాపేట మండల పరిధిలోని కాసర బాధ గ్రామానికి చెందిన కారింగుల సతీష్ , రాచకొండ బిక్షం, పోల గాని వీరయ్య, పుల్లల వెంకన్న గ్రామంలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు. నిల్వచేసి ఉన్న ఇసుక డంపులను మంగళవారం రెవిన్యూ సూర్యాపేట రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఇసుక డంపులను సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్ .బాలు నాయక్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు