Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : వికలాంగుల సర్టిఫికెట్లలో అక్రమాలు.. విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : వికలాంగుల సర్టిఫికెట్లలో అక్రమాలు.. విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట, మన సాక్షి:

సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శనివారం అకస్మికంగా సందర్శించారు. ఓపి రిజిస్టర్ను, ఎఎంసి వార్డులను కలెక్టర్ పరిశీలించారు. టీ హబ్ పరిశీలించి సిబ్బంది వివరాలు రక్త పరీక్షలు కేంద్రాన్ని రేడియాలజీ ఆల్ట్రా స్కాన్ రోజుకు ఎన్ని జరుగుచున్నవో వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సెంట్రల్ డ్రగ్ స్టోర్ కొరకు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో సూర్యాపేటలో కూడా సెంట్రల్ ట్రక్ షోరూం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సదరన్ క్యాంప్ వికలాంగుల సర్టిఫికెట్ల విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయని ఇట్టి అక్రమాలపై విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. సదరన్ క్యాంపు నిర్వహణ సర్టిఫికెట్ల జారీ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.

Latest Update: 

Dry Peas : ఇవి తింటే గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణపై అద్భుతమైన ప్రభావం..!

Miryalaguda : మిర్యాలగూడలో రూ 15 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..!

Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!

మరిన్ని వార్తలు