Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

Jagan : ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. అడగకపోతే చంద్రబాబు చేసిన మరో పాపం..!

Jagan : ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. అడగకపోతే చంద్రబాబు చేసిన మరో పాపం..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం NDAలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉందని, ఇప్పుడైనా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయాలన్నారు. ఎమ్మెల్సీలతో భేటీ అయిన ఆయన తనకున్న బలం ప్రకారం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారో..? లేదో..? అనేది అనుమానం అని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇప్పటికైనా అడగకపోతే చంద్రబాబు చేసిన మరో పాపమని అన్నారు. ప్రత్యేక హోదా అడగకపోతే ఏపీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ఓడిపోయామని ఎవరు నిరుత్సాహ పడవద్దని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు.

గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను వైసీపీ ఎదుర్కొన్నదని చెప్పారు. 2019 – 24 మధ్య ఐదేళ్ల కాలం చూస్తుండగానే గడిచిపోయిందని, ఇప్పుడు 2024 – 29 కూడా అలాగే గడిచిపోతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని, కానీ పుంజుకోవడం ఖాయమని జగన్ పేర్కొన్నారు.

ALSO READ : 

BREAKING : గడచిన ఐదేండ్లు విశృంఖల పాలన.. కొత్త ప్రభుత్వానికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ..!

Sharmila : జగన్ ను వదలని సోదరి షర్మిల.. మళ్లీ గేమ్ స్టార్ట్..!

Telangana : టిడిపిలోకి మల్లారెడ్డి.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా..? కెసిఆర్ షాక్..!

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు అనే నేను..!

మరిన్ని వార్తలు