పొంగులేటి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా .. వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!

పొంగులేటి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా .. వాల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!

మణుగూరు. మన సాక్షి :

పాయం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ని మణుగూరు మండలం పాయం నివాసంలో ఆవిష్కరించినారు. ఈ అవకాశాన్ని చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు .

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వర్రావు (కెవి రావు) ఉప సర్పంచ్ లు పుచ్చకాయల శంకర్, గోరంట్ల కనకయ్య, తరుణ్ రెడ్డి, వీరంకి వెంకటరావు గౌడ్, మరియు టీవీ సుబ్బారెడ్డి, పల్లపు తిరుమలేష్, కటుకూరి శ్రీనివాసరావు, పాతూరి వెంకన్న, దొడ్డపనేని మధు కుమార్, కుంజ నాగేశ్వరరావు, రాము, గుడికందుల రాజేంద్రప్రసాద్, కారం నాగేంద్రబాబు, నరేష్, తదితరులుపాల్గొన్నారు.