తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసిద్దిపేట జిల్లా
Mlc Kavitha : ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. 10 రోజులపాటు అక్కడే..!
Mlc Kavitha : ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. 10 రోజులపాటు అక్కడే..!
హైదరాబాద్, మన సాక్షి :
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం హైదరాబాదుకు చేరుకున్నారు. అనంతరం ఆమె గురువారం మధ్యాహ్నం తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లో ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన తండ్రిని కలిసి ఆలింగనం చేసుకున్నారు. కాగా పది రోజులపాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆమె ఉండనున్నారు.
LATEST UPDATE :
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
MLC KAVITHA : జైలు నుంచి కవిత విడుదల.. వెంటనే భావోద్వేగం..!
Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు పూచీకత్తు ఎవరిచ్చారో తెలుసా..!
MLC KAVITHA : జైలు నుంచి కవిత విడుదల.. వెంటనే భావోద్వేగం..!











