నారాయణఖేడ్‌ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్‌

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నారాయణఖేడ్‌ అభ్యర్థిని మార్చింది. గతంలో సురేశ్‌ షెట్కార్‌కు టికెట్‌ కేటాయించగా... తాజాగా సంజీవరెడ్డి పేరును ప్రకటించింది.

నారాయణఖేడ్‌ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్‌

కంగ్టి, నారాయణఖేడ్ , మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నారాయణఖేడ్‌ అభ్యర్థిని మార్చింది. గతంలో సురేశ్‌ షెట్కార్‌కు టికెట్‌ కేటాయించగా… తాజాగా సంజీవరెడ్డి పేరును ప్రకటించింది. సురేశ్‌ షెట్కార్‌, సంజీవరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన అధిష్టానం… సురేశ్‌కు ఎంపీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చింది.