Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!
Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. 2002 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈడీ, సిబిఐ అరెస్టులు చేసింది.. ఎంత మందిని అరెస్టు చేసిందో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..
ఈడీ ఎవరెవరిని అరెస్టు చేసిందో తెలుసుకుందాం :
1. సమీర్ మహేంద్ర – ఇండో స్పిరిట్ సంస్థ యజమాని
2. శరత్ చంద్రారెడ్డి – అరబిందో గ్రూప్ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్
3. వినయ్ బాబు – పేర్నాడ్ రీఛార్జ్ కంపెనీ ప్రతినిధి
4. అభిషేక్ బోయినపల్లి – హైదరాబాద్ వ్యాపారి
5. విజయ్ నాయర్ – ఆఫ్ ఇండియా ఇన్చార్జి
6. అమిత్ ఆరోరా – బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్
7. గౌతమ్ మల్హోత్రా – మద్యం వ్యాపారి
8. రాజేష్ జోషి – చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి
9. మాగుంట రాఘవ – మద్యం వ్యాపారి
10. అమన్ దీప్ దళ్ – బ్రాండ్ కో సేల్స్ డైరెక్టర్
11. అరుణ్ పిలై – మద్యం వ్యాపారి
12. మనీష్ సిసోడియా – ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి , మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి
13. సంజయ్ సింగ్
14. కల్వకుంట్ల కవిత – బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ
ALSO READ : BIG BREAKING : మాజీ మంత్రి కేటీఆర్ కు ఇడి అధికారులు షాక్..!
సిబిఐ అరెస్టులు :
1. విజయ్ నాయర్ – ఆఫ్ మీడియా ఇంచార్జ్
2. అభిషేక్ బోయిన పల్లి – రాబిన్ డిస్టలరీస్ డైరెక్టర్
3. గోరంట్ల బుచ్చిబాబు – కవిత మాజీ ఆడిటర్
4. మనీష్ సిసోడియా – ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి
5. దినేష్ ఆరోరా – బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్
ALSO READ : Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!









