Breaking Newsక్రైంజనగామ జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
బచ్చన్నపేట , మన సాక్షి:
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్న రామ చర్లలో రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేరని దొంగలు స్కెచ్ వేసి చోరీకి పాల్పడ్డారు. కుండి సత్తెమ్మ భర్త పేరు బాలమల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం బచ్చన్నపేట మండలంలోని చిన్న రామ చర్ల గ్రామంలో తన భర్త కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో వాస్తు దృశ్య వేరే పాత ఇంట్లో ఉంటూ..
ఉండటంతో ఇదే అదునుగా చేసుకున్న దొంగలు గత రాత్రి సమయంలో డోరు తాళాలు పగల కొట్టి లోపలికి చొరబడి బీరువాను పగలకొట్టి వస్తువులను చిందరవందర చేసి దానిలో బీరువాలో ఉన్న 35 వేల రూపాయలను ఎత్తుకెళ్లారని తెలిపారు. సత్తెమ్మ వృద్ధాప్య వయసులో తనకు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దొంగిలించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు.
ALSO READ :









