క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : ప్రేమ జంట ఆత్మహత్య..!

BREAKING : ప్రేమ జంట ఆత్మహత్య..!

కేతేపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం కొండమడుగు పరిధిలోని రాగాల రిసార్ట్ లో ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడ్డారు. రామంతపూర్ లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కేతపల్లి మండల కేంద్రానికి చెందిన జంటగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

MOST READ : 

  1. Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!

  2. Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!

  3. Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. ఎప్పటిలోగా నిండుతుందంటే..!

  4. District Collector : చెరువులు , కుంటల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులతో సమీక్ష..! 

మరిన్ని వార్తలు