Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

Ananda Nilayam : మల్కాజిగిరి ఆనంద ఆలయం హుండీ లెక్కింపు..!

Ananda Nilayam : మల్కాజిగిరి ఆనంద ఆలయం హుండీ లెక్కింపు..!

మేడ్చల్ మల్కాజిగిరి, మానసాక్షి:

మల్కాజిగిరి ఆనంద ఆలయం హుండీ ఎండోమెంట్ మానిటరింగ్ అధికారి కర్క మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం హుండీ తెరిచి లెక్కించారు. 58రోజుల ఆదాయం 2,87,386 (రెండు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు) వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏబీ రవీంద్రారెడ్డి తెలిపారు.

హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు, కొండ పాక వేణుగోపాలాచార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, ఆలయ మాజీ చైర్మన్ ఉమేష్ సింగ్, రామదాసు సంతోష్ ముదిరాజ్, మాజీ ధర్మకర్త రత్నాకర్, గణేష్ (కన్న), రవీందర్, భక్తులు రత్నమాల.

రత్న మాణిక్యం, సూర్యకుమారి, సుధారాణి, జయశ్రీ, రేణుక, సుబ్బారావు, బుచ్చిబాబు, పద్మజ, కెవిఎస్ ప్రసాద్, గిరిధర్ రావు, కె పద్మ, కె నాగేశ్వరరావు, సత్యవాణి, మీనాక్షి, ప్రభ, రేణుక, వసంత, ఎ పద్మ, వరలక్ష్మి, స్వరూప, ధనలక్ష్మి మంజుల , తనూజ, కృష్ణా రెడ్డి, అనుసూర్య, గాంధీ, ప్రతిభ మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు