క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : కాలువలో పడి వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ : కాలువలో పడి వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

బహిర్భూమికి వెళ్లి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..

వెంకటాద్రిపాలెం దుర్గానగర్ కు చెందిన సోమవరపు మణి (32) మధ్యాహ్నం సమయంలో దుర్గా నగర్ లోని మిషన్ భగీరథ ట్యాంక్ పక్కన గల 8వ నెంబర్ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. నీటి కోసం కాలువలోకి దిగుతూ ప్రమాదవశాత్తు పడిపోయాడు.

అతనికి అప్పుడప్పుడు మూర్చ వ్యాధి ఉన్నందున కాలువలో పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు కాలువలో పడిన సమయంలో నీటి ప్రవాహం లేకపోయినప్పటికీ కొద్దిపాటి మీరు ఉన్నా కూడా మూర్చ వ్యాధి వల్ల మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

LATEST UPDATE : 

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు