TOP STORIESBreaking Newsజాతీయం
Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
మన సాక్షి నాగార్జునసాగర్ :
నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,74,533 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది. దాంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. కాగా సాగర్ 24 గేట్లు ఎత్తి దిగువకు 2,33,051 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సమాచారం :
24 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో: 1,74,533 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో: 2,33,051 క్యూసెక్కులు.
పూర్తిస్థాయి నీటిమట్టం – 590 అడుగులు.
ప్రస్తుతo – 589.30 అడుగులు
డ్యామ్ పూర్తి నీటి సామర్ధ్యం – 312.0450 TMC..
ప్రస్తుతo – 309.95 TMC.
MOST READ :
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!
-
Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!
-
Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!









