Nalgonda : నల్గొండలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
Nalgonda : నల్గొండలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
నల్గొండ , మన సాక్షి :
గత కొన్ని రోజులుగా ఎడతెండి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టేందుకు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండల్ రావ్ పేర్కొన్నారు. ఇది°24×7 పని చేస్తుందని, జిల్లాలో ఎక్కడైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే స్పందించడానికి వీలుగా జిల్లాస్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం(RRT) ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇలాంటి టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలపారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే ఈ క్రింది తెలిసిన నెంబర్లకు వెంటనే సమాచారమందించాల్సిందిగా తెలిపారు.
ALSO READ :
- Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
- Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
- Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!
- TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
- Viral : నీ ఏడుపు చల్లగుండ.. కళ్ళు పోయాలా ఏడ్చిండు..!
R. దుర్గయ్య 970460 4748
Dr. K. Jaya. 9985351499
R. అనిల్ DSD – 9154862591
రవి శంకర్ – 7398496599
అదేవిధంగా జిల్లాలోని ప్రతి పీహెచ్సీ తో కూడా వైద్యాధికారి నేతృత్వంలో ఆర్ ఆర్ టి లను ఏర్పాటు చేయాలని కొండలరావు ఆదేశించారు.









