Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం
Narayanpet : మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా కొండా శ్వేత సత్యయాదవ్ ఈనెల 25న బాధ్యతలు చేపట్టారు. ఆవెంటనే ఆమె రంగంలోకి దిగి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టీ శుక్రవారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీ చేశారు.

Narayanpet : మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేత ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా కొండా శ్వేత సత్యయాదవ్ ఈనెల 25న బాధ్యతలు చేపట్టారు. ఆవెంటనే ఆమె రంగంలోకి దిగి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టీ శుక్రవారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీ చేశారు. మున్సిపలిటిలోని శానిటేషన్ విభాగం పని తీరును తెలుసుకో వడానికి ఉదయం 5 గం లకు మున్సి పాలిటీకి చేరుకొని సిబ్బంది హాజరును పరిశీలించారు.
చైర్ పర్సన్ ప్రధానం గా పట్టణంలోని ప్రధాన రహదారులను శుభ్రపరచడంలో శ్రద్ధ చూపాలని సిబ్బందినీ ఆదేశించారు. అలాగే పట్ట ణంలో శానిటేషన్ విభాగం పనితీరు మరింత బాగుండా లని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఆమెతో పాటు వైస్ చైర్ పర్సన్ మంజుల, బిజెపి నాయకులు సత్య యాదవ్ జి ఆర్ రెడ్డి పాల్గొన్నారు.
MOST READ
- కేంద్రం అనూహ్య నిర్ణయం.. పెట్రో ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గింపు..!
- District collector : సాదాబైనమా, భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన ఆదేశం..!
- Chicken Shops : ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్ లు బంద్.. ఎందుకంటే..!
- కేంద్రం అనూహ్య నిర్ణయం.. పెట్రో ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గింపు..!









