IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలుగు సినిమాలను ఆన్ లైన్ లో చూడడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఐ బొమ్మ అనేది ఒక ప్రముఖ వెబ్ సైట్ ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సైట్ తెలుగు సినిమాల నుంచి క్లాసిక్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.
ఐ బొమ్మ ద్వారా బ్లాక్ బస్టర్ మూవీస్ క్లాసికల్ హిట్స్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని ఎలాంటి చెల్లింపు లేకుండానే ఉచితంగా చూడొచ్చు.
సినిమాలు చూడటమే కాకుండా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చును. ఈ వెబ్ సైట్ లో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో విజయ్ సేతుపతి నటించిన విడుదల 2, ఉపేంద్ర నటించిన యు ఐ, అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, సిద్ధార్థ నటించిన మిస్ యు, అదేవిధంగా బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాలు ఇప్పుడు ఐ బొమ్మ వెబ్ సైట్ సందడి చేస్తున్నాయి.
వాటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఐ బొమ్మలో కనిపిస్తున్నాయి. ఫియర్, పని, సూక్ష్మ దర్శిని మార్క్ ఇవి కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తనకెక్కిన సూక్ష్మ దర్శిని సినిమా మలయాళం లో సూపర్ డూపర్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.
అయితే ఇది చట్ట విరుద్ధమైన వెబ్ సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికారిక అనుమతి లేకుండా ఈ వెబ్ సైట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.
MOST READ :
-
Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!









