Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్..!

Narayanpet : పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగే పలు పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి పరిశీలించారు. నారాయణ పేట మండలంలోని అప్పిరెడ్డి పల్లి, బొమ్మన్ పాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడ కొనసాగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అలాగే దామరగిద్ద మండలంలోని కంసాన్ పల్లి, వత్తుగుండ్ల తండా పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.

MOST READ 

  1. Local Body Elections : రెండవ విడత పంచాయతీ పోలింగ్.. తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

  2. Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

  3. TG News : మురుగుకాలవలో బ్యాలెట్ పత్రాలు.. జిల్లా కలెక్టర్ చర్యలు..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!

మరిన్ని వార్తలు