నాటు సార తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

నాటు సార తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

పెన్ పాహాడ్, మన సాక్షి

మండల పరిధిలోని పెద్ద గార కుంట నుండి దూపాడు మీదుగా నాటు సారా తరలిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 10 లీటర్ల సారా తో లాలు నీ అరెస్టు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఏలే శ్రీనివాస్ తెలిపినారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో తండాలలో నాటు సారా తయారు చేస్తున్నవారు కానీ గ్రామాలలో అమ్ముతున్న వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని మీ తండాల్లో గ్రామాల్లో సారా తయారీదారుల గురించి కానీ అమ్ముతున్న వారి గురించి కానీ మాకు సమాచారం అందించాలని ఆయన కోరినారు.