తెలంగాణBreaking Newsనల్గొండపండుగలు

Ugadi : పంచాంగ శ్రావణమాసం..!

Ugadi : పంచాంగ శ్రావణమాసం..!

శాలిగౌరారం, మనసాక్షి

నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా వల్లాల గ్రామం లోని ప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీశ్రీశ్రీ పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయములో ఆదివారం విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ అర్చకులు వావిలాల రామలింగయ్య శర్మ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొనడం జరిగింది. అదే విధంగా గ్రామ మాజీ ఎంపీటీసీ మాదగోని కవిత రామలింగయ్య గౌడ్, మాజీ సర్పంచ్ లు భూపతి మంగమ్మ వెంకన్న గౌడ్, షేక్ ఇంతియాజ్ అహ్మద్, నాయకులు మాదగోని సైదులు గౌడ్, గుండాల సైదులు గౌడ్, కొండ్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, గుండ్లపల్లి సైదులు, విశ్రాంత ఉపాధ్యాయులు నల్లబోతుల కిష్టయ్య, బొక్కు లింగారెడ్డి, భూపతి రఘుపతి గౌడ్, బొడ్డు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

  2. Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!

  3. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  4. LRS : రెండు రోజుల్లో ముగియనున్న LRS రాయితీ గడువు.. పెంపు ఉంటుందా..!

  5. Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!

మరిన్ని వార్తలు