Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

మన సాక్షి, మిర్యాలగూడ :

తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు గాను రిజర్వేషన్లను ఖరారు చేసింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో రిజర్వేషన్ల వారీగా గ్రామాలలో సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

మిర్యాలగూడ మండలం :

దొండవారిగూడెం (బీసీ జనరల్), రాయినిపాలెం (బీసీ జనరల్)), శ్రీనివాస నగర్(బీసీ మహిళ), ఆల గడప(ఎస్సీ మహిళ), చిల్లాపురం(ఎస్సీ జనరల్), గోగువారిగూడెం(ఎస్సీ మహిళ), సుబ్బారెడ్డిగూ డెం(ఎస్సీ జనరల్), తడకమళ్ల(ఎస్సీ జనరల్), తక్కెళ్లపల్లి(ఎస్సీ మహిళ), వెంకటాద్రిపాలెం(ఎస్సీ మహిళ), జప్తివీరప్పగూడెం(ఎస్సీ జనరల్), భల్లు నాయకండా(ఎస్టీ మహిళ), బోట్యానాయక్ం డా(ఎస్టీ జనరల్), చింతపల్లి(ఎస్టీ జనరల్), హట్యాతండా(ఎస్టీ మహిళ), ఐలాపురం(ఎస్టీ జన రల్), కూర్యాతండా(ఎస్టీ మహిళ), లావూరితండా( ఎస్టీ జనరల్), సీత్యాతండా(ఎస్టీ జనరల్), వాటర్ ట్యాంక్ండా(ఎస్టీ మహిళ), అన్నారం(జనరల్ మహిళ), అవంతీపురం(జనరల్ మహిళ), బాద లాపురం(జనరల్ మహిళ), ధీరావతండా(జన రల్ మహిళ), గూడూరు(జనరల్),

జాలుబావితం డా, జేత్రాతండా(జనరల్ మహిళ), కాల్వపల్లి(జన రల్ మహిళ), కొత్తగూడెం(జనరల్), లక్ష్మీపురం (జనరల్), సామ్యగానితండా(జనరల్), తుంగపా డు(జనరల్), ఉట్లపల్లి(జనరల్), భాగ్యగోపసము ద్రం(జనరల్ మహిళ), దుబ్బతండా(జనరల్), ముల్కలకాల్వ(జనరల్ మహిళ), రుద్రారం(జనరల్) తక్కెళ్ళపాడు (జనరల్) టీక్యా తండా (జనరల్ మహిళ) యాద్గార్పల్లి (జనరల్)

అడవిదేవులపల్లి మండలం :

బాల్నెంపల్లి(ఎస్టీ మహిళ), మొల్కచెర్ల(ఎస్టీ మహి ళ), ముదిమాణిక్యం(ఎస్టీ జనరల్), నడిగడ్డ(ఎస్టీ జనరల్), కొత్తనందికొండ (ఎస్టీ మహిళ), ఉల్సా యిపాలెం(ఎస్టీ జనరల్), అడవిదేవులపల్లి (జన రల్), చాంప్లాతండా(జనరల్ మహిళ), చిట్యాల(జ నరల్), గోన్యాతండా(జనరల్), జిలకరకుంట తం డా(జనరల్ మహిళ), బంగారికుంటతండా(జన రల్), నల్లమెట్టతండా(జనరల్ మహిళ).

దామరచర్ల మండలం :

రాజగట్టు(ఎస్సీ జనరల్), తాళ్లవీరప్పగూడెం(ఎస్సీ జనరల్), తెట్టెకుంట(ఎస్సీ మహిళ), వాడపల్లి( ఎస్సీ మహిళ), బెట్టెతండా(ఎస్టీ జనరల్), బొల్లిగు ట్టతండా(ఎస్టీ జనరల్), కేశవాపురం(ఎస్టీ జన రల్), కేజేరెడ్డి కాలనీ(ఎస్టీ జనరల్), లావూరి బీక్యా తండా(ఎస్టీ మహిళ), మంగళదుబ్బతండా(ఎస్టీ మహిళ), నర్సాపురం(ఎస్టీ మహిళ), పుట్టగడ్డతం డా(ఎస్టీ మహిళ), రాళ్లవాగుతండా(ఎస్టీ జనరల్), శాంతినగర్(ఎస్టీ జనరల్), తిమ్మాపురం(ఎస్టీ జన రల్), వీర్లపాలెం(ఎస్టీ మహిళ), వాచ్యాతండా(ఎస్టీ మహిళ), బాలాజీనగరండా(జనరల్ మహిళ), బాండావత్ండా(జనరల్),

బొత్తలపాలెం(జన రల్), దామరచర్ల(జనరల్ మహిళ), దిలావర్పూర్ (జనరల్), గోన్యాతండా(జనరల్ మహిళ), జైత్రాం తండా(జనరల్), కొండ్రపోల్(జనరల్ మహిళ), మాస్తోండా(జనరల్), నూనావతండా(జనరల్ మహిళ), తూర్పుతండా (జనరల్ మహిళ), గాంధీ నగర్(జనరల్ మహిళ), ఇర్కిగూడెం(జనరల్), కేతావతండా(జనరల్), కొత్తపేటతండా(జన రల్), పార్టూనాయక్ండా(జనరల్ మహిళ)

మాడ్గులపల్లి మండలం :

బొమ్మకల్ (బీసీ మహిళ), ధర్మాపురం(బీసీ జన రల్), గండ్రవానిగూడెం(బీసీ మహిళ), గారకుంట పాలెం(బీసీ జనరల్), మాడ్గులపల్లి(బీసీ జనరల్), పాములపాడు(బీసీ జనరల్), తోపుచర్ల(బీసీ మహి ళ), భీమనపల్లి(ఎస్సీ జనరల్), గుర్రప్పగూడెం (ఎస్సీ జనరల్), కల్వలపాలెం(ఎస్సీ మహిళ), కుక్కడం(ఎస్సీ మహిళ), అభంగాపురం(ఎస్టీ జన రల్), గజలాపురం(ఎస్టీ జనరల్),

ఇందుగుల(ఎస్టీ మహిళ), చెర్వుపల్లి(జనరల్), ఇసుకబావిగూడెం (జనరల్ మహిళ), కేశవాపురం(జనరల్ మహిళ), మంచనపల్లి(జనరల్), సీత్యాతండా(జనరల్ మహిళ), నారాయణపురం(జనరల్), పూసలపాడు(జన రల్), పోరెడ్డిగూడెం(జనరల్ మహిళ)

వేములపల్లి మండలం

కామేపల్లి(బీసీ జనరల్), రావులపెంట(బీసీ జన రల్), సల్కునూరు(బీసీ జనరల్), మొల్కపట్నం( ఎస్సీ మహిళ), శెట్టిపాలెం(ఎస్సీ జనరల్), వేముల పల్లి(ఎస్సీ మహిళ), ఆమనగల్లు(జనరల్), తిమ్మా రెడ్డిగూడెం(జనరల్), అన్నపరెడ్డిగూడెం, బుగ్గబావి గూడెం(జనరల్ మహిళ), లక్ష్మీదేవిగూడెం(జన రల్), మంగాపురం(జనరల్ మహిళ).

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

  2. Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

  3. Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!

  4. Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

మరిన్ని వార్తలు