Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్
బాధ్యతలు చేపట్టిన పేట అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి..!
నారాయణ పేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఫణిందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన పేట అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
నారాయణ పేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఫణిందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ శీను, ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఆయనకు కలెక్టరేట్ ఏవో శ్రీధర్ పూల బొక్కే ఇచ్చి స్వాగతం పలికారు.
MOST READ :
- District collector : కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా..!
- TG : రాష్ట్ర వ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు..!
- Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్టు..!
- Shankarpally : శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్గా సాత ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకారం..!









