Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : పేకాట స్థావరంపై పోలీసుల దాడి..!
Suryapet : పేకాట స్థావరంపై పోలీసుల దాడి..!
సూర్యాపేట, మనసాక్షి
పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు వెల్లడించారు. సూర్యాపేట పట్టణం మొడటి విడత ఇందిరమ్మ కాలనీలో బాబురావు ఇంట్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ రైడ్ చేసినట్లు చెప్పారు.అక్కడ పేకాట ఆడుతున్న 8 మంది పేకాటరాయుళ్ల అదుపులోకి తీసుకుని వారి నుండి 25 వేల రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు సీజ్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు.
అరెస్ట్ చేసిన వారిలో నిర్వాహకుడు బాబురావు, వైరా కు చెందిన రామారావు, కూసుమంచి కి చెందిన కిరణ్, కూసుమంచి చెందిన నాగేశ్వరరావు, మునగాల మండలానికి చెందిన వెంకట్ రెడ్డి, ఖమ్మానికి చెందిన గోపి, సూర్యాపేట పట్టణానికి చెందిన ఖాజా, ఆత్మకూరు మండలానికి చెందిన ఏడుకొండలు ఉన్నట్లు వెల్లడించారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
-
Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!
-
PM Vidya Lakshmi : విద్యార్థులకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి.. దరఖాస్తులు ప్రారంభం..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు వ్యవసాయ అధికారి హెచ్చరిక..!









