మృత్యువుతో పోరాడి ఓడింది 

మృత్యువుతో పోరాడి ఓడింది 

కంగ్టి, మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన సుక్కల్‌తీర్థ సురేఖ మృత్యువుతో పోరాడి చివరికి ఓడింది. ఆదివారం మధ్యాహ్నం నిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందింది.

 

బ్రెయిన్‌ ట్యూమర్‌తో చావు బతుకుల్లో ఉన్న ఆమెను ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుల కోసం ఆపన్నహస్తం కుటుంబీకులు కోరగా.. గ్రామస్తులు దాదాపు రూ.2 లక్షలు సహాయం అందించారు.

 

ఏప్రిల్‌ 9న హైదరాబాద్లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేపట్టిన బ్రెయిన్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. కానీ కిడ్నీ సమస్య వల్ల చనిపోయింది.