Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsరాజకీయం

TG News : సీతక్కకు ప్రమోషన్..!

TG News : సీతక్కకు ప్రమోషన్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టనున్నది. మంత్రివర్గ విస్తరణకు ముందు అనేక ఊహగానాలు వచ్చాయి. ఒకరిద్దరి మంత్రుల పైన వేటుపడనున్నదని ఊహాగానాలు కూడా వచ్చాయి. అదే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా మరో ముగ్గురుకి మంత్రులుగా అవకాశం కల్పించారు.

అయితే ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న సీతక్కకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలో హోం శాఖను సీతక్కకు కేటాయించడం ఉన్నట్లు సమాచారం. అయితే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నది. విద్యాశాఖను ఎవరికైనా కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ముగ్గురికి మంత్రి పదవులను కేటాయించిన తర్వాత పూర్తిస్థాయిలో మంత్రులకు శాఖలను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  2. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  4. TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!

మరిన్ని వార్తలు