BREAKING : మిర్యాలగూడలో గిరిజన మహిళపై అత్యాచారం..!

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన తలం శివప్రసాద్ అనే వ్యక్తి గిరిజన మహిళలపై గత కొద్ది నెలలుగా అత్యాచారంకు పాల్పడుతున్నాడని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు.

BREAKING : మిర్యాలగూడలో గిరిజన మహిళపై అత్యాచారం..!

మిర్యాలగూడ, , మన సాక్షి : .

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన తలం శివప్రసాద్ అనే వ్యక్తి గిరిజన మహిళలపై గత కొద్ది నెలలుగా అత్యాచారంకు పాల్పడుతున్నాడని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు. వివరాల ప్రకారం.. గిరిజన మహిళ పై శివ ప్రసాద్ బలవంతంగా అత్యాచారానికి పాల్పడి.. ఆ సమయంలో తీసిన ఫోటోలు భర్తకు పంపిస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

గిరిజన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేపట్టి నేరస్తుడిని అరెస్టు చేసి జ్యూడిషల్ రిమాండ్ కు పంపినట్లు డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు. అదేవిధంగా ఈ సంఘటనపై కేసు నమోదు కాకముందు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతున్న సమయంలో గిరిజన మహిళపై చేయి చేసుకున్న సరికొండ రుషికేశ్వర్ రాజు, తల్లం శివ పై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!