Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : ఆర్డీవో హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..!

Penpahad : ఆర్డీవో హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ వేణు మాధవరావు పెన్ పహాడ్ మండల తాసిల్దార్ ధారావతు లాలునాయక్ తో కలిసి మండల కేంద్రం లోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు.

ఈ సందర్భంగా ఆర్డీవో వేణు మాధవరావు మాట్లాడుతూ ధాన్యం కాంటాలలో, ధాన్యం ఎగుమతులలో, రైతులను ఇబ్బంది పెట్టకుండా వేగవంతం పెంచాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.

కాంటాలలో ఎటువంటి తేడాలు వేసిన, రికార్డులు సక్రమంగా లేకపోయినా, ఎటువంటి అక్రమాల పాటుపడిన, చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  2. TG News : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

  3. UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ : రెండు లక్షల మందికి పైగా చిన్నారులను కదిలిస్తున్న భారతదేశపు అతిపెద్ద క్రీడా ఉద్యమం..!

  4. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

  5. IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

మరిన్ని వార్తలు