Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

మన సాక్షి, తెలంగాణ :

రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒకేరోజు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు తగ్గడంతో మహిళలు ఆనందంలో ఉన్నారు. మంగళవారం ఒకరోజే 100 గ్రాముల 24 క్యారెట్ బంగారంకు 17,400 రూపాయలు తగ్గింది.

24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు హైదరాబాదులో 17,400 తగ్గి 12,36,600గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములకు ధర 16 వేల రూపాయలు తగ్గి 11,33,500 రూపాయలుగా ఉంది.

ఈరోజు తులం ఎంతంటే.?

హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ తులం బంగారం కు 1740 రూపాయలు తగ్గి 1,23,600 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారానికి 1600 రూపాయలు తగ్గి 1,13,370 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

MOST READ : 

  1. Sand : బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలింపు.. పట్టివేత..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!

  3. IBOMMA : ఐ బొమ్మ.. బప్పమ్ టీవీ క్లోజ్..!

  4. TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

మరిన్ని వార్తలు