Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Sand : బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలింపు.. పట్టివేత..!

Sand : బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలింపు.. పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ కూడలి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వల్లంపల్లి నుండి జాజాపూర్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనుమతులు లేకుండా అక్రమంగా
ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు. దామరగిద్ద మండలం ఉలిగుండం గ్రామానికి చెందినడ్రైవర్‌ చిట్టిమోల్ల రమేష్ కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుఎస్ఐ తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

  2. Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

  3. IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

  4. TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!

మరిన్ని వార్తలు