Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవ్యవసాయం

Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

నారాయణపేట టౌన్, మన సాక్షి:

ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోలు బంద్ పాటిస్తున్నట్లు పత్తి అసోసియేషన్ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు పోతిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సి సి ఐ సి ఎండి, ఇతర అధికారులతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె బంద్ కొనసాగుతుందని తెలిపారు. ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

  2. TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!

  3. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

  4. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

మరిన్ని వార్తలు