Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
TG News : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

TG News : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై చర్చించారు. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రజా పాలన వారోత్సవాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకుగాను క్యాబినెట్ సమావేశం స్పష్టం చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణలో ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజా పాలన వారోత్సవాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానున్నది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పరిశీలన..!
-
TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!
-
Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!
-
Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!









