TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర తులం లక్ష రూపాయలకు పైగా అయిన విషయం తెలిసిందే. 10 రోజుల క్రితం లక్ష రూపాయల పైగా అయిన బంగారం ధర మళ్ళీ తగ్గుతూ వచ్చింది. తగ్గుతున్న బంగారంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. కానీ మళ్ళీ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. శనివారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 3300 పెరిగింది.
తులం ఎంతంటే..?
24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం హైదరాబాదులో 98,680 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 90,450 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
పెరిగిన బంగారం ధర :
హైదరాబాదులో 100 గ్రా 24 క్యారెట్స్ బంగారం కు శనివారం 3300 రూపాయలు పెరగడంతో 9, 86, 800 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారంకు 3000 రూపాయలు పెరిగి 9,04,500 రూపాయలకు చేరింది.
MOST READ :
-
Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!
-
Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!
-
Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!
-
Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!
-
Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!









