హైదరాబాద్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Hyderabad : మియాపూర్ లో ఆక్రమణల తొలగింపు..!
Hyderabad : మియాపూర్ లో ఆక్రమణల తొలగింపు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
హైదరాబాదులోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల రహదారుల పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్రోచ్‌మెంట్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. మియాపూర్ మెట్రో నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డు వరకు, బాచుపల్లి రోడ్డులో, ఆల్విన్ రోడ్డులో రహదారి పక్కన ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. ఆయా రహదారుల్లో వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
■ MOST READ :
- Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!
- TG News : ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. కులగణన రీ సర్వే.. ఎప్పటినుంచంటే..!
- Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!
- Miryalaguda : కోళ్లకు బర్డ్ ఫ్లూ.. తనిఖీ చేసిన పశుసంవర్ధక శాఖ అధికారులు..!
- Miryalaguda : జెఈఈ మెయిన్స్ లో.. కేఎల్ఎన్ విద్యార్థిని జాతీయస్థాయిలో ప్రతిభ..!









