Breaking Newsతెలంగాణరాజకీయం

రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!

రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఈ ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

దాంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంపై ఏకాభిప్రాయం కోసం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత హై కమాండ్ ఆమోదం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

ఏకాభిప్రాయం తర్వాత హై కమాండ్ ఆమోదం తీసుకొని త్వరలోనే అధికారికంగా జాబితాను ప్రకటించాలని వీరి భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.

LATEST UPDATE : 

Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు