BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

హత్నూర, మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ ఎమ్మెన్నార్ కెమికల్ పరిశ్రమ ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వెళ్ళే ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనానికి, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

 

మృతులు హత్నూర మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన ఎరుకల రాములు 45 స,, అవుసుల శ్రీశైలం 40,,గా స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

 

ALSO READ :

1.TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

2. Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!

3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

 

దౌల్తాబాద్ నుండి బోర పట్ల వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.