TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
మన సాక్షి, హైదరాబాద్ :
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది. కార్తీక పౌర్ణమి రద్దీ సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ ప్రకారం 150 వరకు టికెట్ ధరలను టీజేఎస్ ఆర్టీసీ యాజమాన్యం సవరించింది.
హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నది. స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సులలో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.
అదే విధంగా కార్తీక పౌర్ణమి ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tgstcbus.in వెబ్సైట్ లో చేసుకోవచ్చును. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040 – 69440000, 040- 23450033 సంప్రదించవచ్చునని పేర్కొన్నది.
MOST READ :
-
BIG BREAKING : పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు..!
-
BREAKING : లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ తరలింపు..!
-
Gold Price : పసిడి ప్రియులకు మరింత ఆనందం.. దిగివచ్చిన బంగారం ధరలు..!
-
New Model Maruthi : మారుతి సుజుకి డిజైర్ 2024 కారు లాంచింగ్.. కేవలం రూ. 11000 బుకింగ్..!









