TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : పరుగు పెడుతున్న పసిడి.. మరింత పెరిగిన బంగారం ధర, అదే కారణమా..!

Gold Price : పరుగు పెడుతున్న పసిడి.. మరింత పెరిగిన బంగారం ధర, అదే కారణమా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

దేశీయ మార్కెట్లో పసిడి ధర పరుగు పెడుతుంది. యధావిధిగా మళ్లీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరింతగా పెరిగింది.

ఈరోజు 24 క్యారెట్స్ బంగారం కు 1400 రూపాయలు పెరిగింది. దాంతో 24 క్యారెట్స్ తులం (10 గ్రాముల) బంగారం 79,300 రూపాయలకు చేరింది. వెండి ధర యధావిధిగా ఉంది కిలో వెండి 93 వేల రూపాయలకు చేరింది.

మరింత పెరగనున్నాయా..?

బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింతగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే కారణం అంటున్నారు. ఇటీవల కాలంలో మళ్ళీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు