Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. ఎట్టకేలకు రైతు భరోసా డేట్ ఫిక్స్.. ఇక ఖాతాల్లో నిధులు జమ..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగం రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నప్పటికీ రైతు భరోసా పథకం ద్వారా అందజేసే ఎకరానికి 6000 రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు అందజేయలేదు. జనవరి మాసం నుంచి ఇదిగో.. అదిగో.. రైతు భరోసా అంటూ ప్రజాప్రతినిధులు ప్రకటించడమే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు.

Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. ఎట్టకేలకు రైతు భరోసా డేట్ ఫిక్స్.. ఇక ఖాతాల్లో నిధులు జమ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర రైతాంగం రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నప్పటికీ రైతు భరోసా పథకం ద్వారా అందజేసే ఎకరానికి 6000 రూపాయలు ప్రభుత్వం ఇప్పటివరకు అందజేయలేదు. జనవరి మాసం నుంచి ఇదిగో.. అదిగో.. రైతు భరోసా అంటూ ప్రజాప్రతినిధులు ప్రకటించడమే కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు.

ఎట్టకేలకు రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది పండగ వేళ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగి సీజన్ లో రైతు భరోసా మార్చి 22వ తేదీన విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతులు ఖాతాలలో నిధులు జమ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలివిడత నిధులను విడుదల చేయమన్నారు. తొలివిడతగా ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. మూడవ విడత ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు