షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ కమిటీ ఎన్నిక..! 

సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రంగా నూతనంగా షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు సాయాన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ కమిటీ ఎన్నిక..! 

కంగ్టి, ఫిబ్రవరి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రంగా నూతనంగా షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు సాయాన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తడ్కల్ బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలో సమావేశం నిర్వహించారు.

షెడ్యూల్ క్యాస్ట్ సేవక్ సమాజ్ కమిటీ 

నూతన అధ్యక్షులుగా, ముత్యాల సాయన్న, ఉపాధ్యక్షులుగా పోతుల సంజీవులు, ప్రధాన కార్యదర్శిగా గైని మారుతి, కార్యదర్శిగా గైని జైపాల్ , కోఆర్డినేటర్గా సాయిలు, సలహాదారుగా, గోపాల్, సభ్యులుగా భూతలే శ్రీపతి,గైని దత్తు, హన్మంతు,జగన్, చిలుక గంగారాం,లాలుకుమర్,గైని సంజీవ్ ,గైనిగౌతం,మొగులన్న,భూమన్న, లను ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించమని అన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మండల పరిధిలో సంఘం బలోపేతానికి తన కృషి చేస్తానని తెలిపారు. అనంతరం త్వరలో గ్రామాల వారీగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు, ఎన్నికలు జరుగుతాయి అని , డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ ఆశయసాధనే లక్ష్యంగా,సంఘం పనిచేస్తుంది అని నాయకులు తెలిపారు.