Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. లేటెస్ట్ అప్డేట్..!
మనసాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది. అందుకుగాను చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలలో ఈ సర్వే ప్రత్యేక ద్వారా చేపడుతున్నారు. కాగా అధికారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ చొప్పున నియమించి. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయితే అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 చెప్పిన ప్రభుత్వం కేటాయించింది. మొదటగా నిరుపేదలైన ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నారు. వారికి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది.
MOST READ :
-
Holidays : విద్యార్థులకు ఎగిరిగుంతసే న్యూస్.. వరుసగా సెలవులు, ఎప్పుడంటే..!
-
Phone Call : ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిధులు సిద్ధం.. ఇక ఖాతాలలో జమ..!
-
Additional collector : గ్రూప్-2 పరీక్షల అభ్యర్థులకు ఇవి తప్పనిసరిగా ఉండాలి.. అదనపు జిల్లా కలెక్టర్..!









