తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసంగారెడ్డి జిల్లా

IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!

IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!

కంగ్టి, మన సాక్షి :

బాసర ట్రిపుల్ ఐటీకి మండలం నుంచి ఆరుగురు ఎంపికైనట్లు మండల విద్యాధికారి రహీమొద్ధీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రమైన కంగ్టి జడ్పిహెచ్ఎస్ పాఠశాల నుంచి ఒకరు భాగ్య ఎంపిక కాగా,తడ్కల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల నుంచి ఐదుగురు 1,సుహానా 2, కీర్తన 3, పి. వైష్ణవి 4, పి.సందీప్ 5, జె.సందీప్ విద్యార్థులు ఎంపికయ్యారని ఎంఈవో అన్నారు.

ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ… ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలే తమని ఈ స్థాయికి ఎదిగేలా చేశాయని విద్యార్థులు గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఆయా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు యశ్వంత్, అంజన, అమ్మ అదర్శ పాఠశాల చైర్మన్ తట్టి సావిత్రి వీరేశం, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

MOST READ :

  1. District collector : లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన..!

  2. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

  3. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. MITS : క్యూఎన్ఎక్స్ తో కీలక ఒప్పందంపై హర్షాతిరేకం.. టెక్నాలజీ రంగంలో మిట్స్ కు మరో మైలురాయి..!

మరిన్ని వార్తలు