Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!

Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా లో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీబీనగర్ గుంటూరు రైల్వే మార్గం లో రెండో లైను ఏర్పాటు చేస్తుండగా భద్రతా తనిఖీల కోసం గాను ఆయన పర్యటించారు.

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఆకస్మికంగా ఆగి ప్లాట్ఫారం , బుకింగ్ కౌంటర్ ను, పార్సిల్ కోసం తెచ్చిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఆయన వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ, సీనియర్ డీసీఎం ప్రదీప్, డిఓఎం దినేష్ కుమార్, స్టేషన్ సూపరిండెంట్ తారకేశ్వర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ సతీష్ తదితరులు ఉన్నారు.

■ MOST READ : 

  1. Narayanpet : ఇంటర్ నెట్ నిత్యావసరంగా మారింది.. ట్రైని కలెక్టర్ గరీమ నరుల..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

  3. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!

  4. Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!

  5. Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు