Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Spr : ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

Spr : ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రభంజనం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎస్.పి.ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 12 మంది విద్యార్థులకు 10 జిపిఏ సాధించగా, పదిమంది విద్యార్థులు 9.8 జిపిఏ సాధించారు. మరో ఎనిమిది మంది 9.7 జిపిఏ సాధించగా మొత్తం 96 మంది విద్యార్థుల్లో 70 మంది విద్యార్థులు 9.0 సాధించారు.

10 జిపిఏ సాధించిన విద్యార్థులలో ఆకాష్ రెడ్డి, నేహా శ్రీ , ఐచ్చిక , మనస్విని, సుహాన, నేహిత , రుషిక, వాగ్దేవి, కుందనిక రెడ్డి , సిరి చందన, శ్రావ్య, జయ సూర్య మురారి ఉన్నారు. 9.8 జిపిఏ సాధించిన విద్యార్థులలో శ్రీరామ్, ప్రవల్లిక, సాయి చరణ్ రాజు, అమాతుల్ సనా, హాన్సిక, పార్థసారథి నాయక్ , అస్మిత శ్రీ , రోహిత్ రెడ్డి, నందిని, శ్రీధర్ తదితరులు ఉన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ నిషత్ తబస్సుమ్ , డైరెక్టర్స్ యామిని వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల అయ్యన్న అభినందించారు.

ALSO READ : 

SSC : ఎస్ఎస్సి ఫలితాల్లో సెయింట్ జాన్స్ పాఠశాల సంచలన ఫలితాలు..!

Ssc Result: పది ఫలితాల్లో శివాని టాప్..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Ssc Results : పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం లింకు క్లిక్ చేయండి..!

మరిన్ని వార్తలు