Ssc Result: పది ఫలితాల్లో శివాని టాప్..!

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో (2024-24) మిర్యాలగూడలోని శివాని హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.

Ssc Result: పది ఫలితాల్లో శివాని టాప్..!

మిర్యాలగూడ , మన సాక్షి :
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో (2024-24) మిర్యాలగూడలోని శివాని హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 9మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా మరో 14 మంది విద్యార్థులు 9.8 జీ పీ ఏ సాధించారు. 65 మంది విద్యార్థులు 9.0 జీ పీ ఏ సాధించగలరు. శివాని హై స్కూల్ నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. 10 జీ పీ ఏ సాధించిన విద్యార్థులలో

బి. ప్రశాంత్ రెడ్డి (2429119318), పి. కీర్తి (2429119110), బి . ప్రవీణ్ (2429119056), ఎన్. శరణ్య (242911 8233), ఎం. పూజిత రెడ్డి (2429118970), సరయు (2429118522), శిరోన్ష (2429118780), పుష్కరిణి (2429118970), షహిస్తానిదా (2427119104) . విజయానికి కారకులైన విదారిని, విదార్థులను . తొల్లిదండ్రులను మరియు ఉపాధాయ బృందాన్ని శివాని స్కూల్ పాఠశాల డైరెక్టర్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి , ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి అభినందించారు.

ALSO READ : 

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Ssc Results : పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం లింకు క్లిక్ చేయండి..!

Miryalaguda : భార్గవ్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా పుట్టినిల్లు.. ఙానారెడ్డి బై ఎలక్షన్ లో వ్యతిరేక ప్రచారం ఎలా చేశారు..!

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!