Breaking Newsక్రైంతెలంగాణమెదక్

ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

టేక్మాల్, మనసాక్షి:-

ఓ కేసు విషయంలో 50 వేలు లంచం తీసుకుంటుండగా.. మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేష్ ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి పంట పొలాల్లోకి ఎస్సె పారిపోగా.. ఏసీబీ అధికారులు ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. ఎస్సె ఏసీబీకి చిక్కడంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  2. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

  3. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  4. IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

మరిన్ని వార్తలు