Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : హుజూర్ నగర్ లో వింతజీవి కలకలం.. ఏ హాని లేదంటున్న ఫారెస్ట్ అధికారులు..!

Suryapet : హుజూర్ నగర్ లో వింతజీవి కలకలం.. ఏ హాని లేదంటున్న ఫారెస్ట్ అధికారులు..!

హుజుర్ నగర్, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో రెయిన్ బో కాలనీలో ఓ ఇంట్లో అరుదైన పిల్లి జాతి జంతువు ప్రత్యక్షం అయ్యింది. గురువతెల్లవారుజామున ఇంట్లో కుక్క అరవడంతో ఇంటి యజమాని షేక్ రఫీ నిద్రలేచారు.

ఈ అరుదైన జంతువుని చూసి కుక్కలు అరవడంతో భయంతో మామిడి చెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫారెస్టు అధికారులు చేరుకొని దీని వలన ఎలాంటి హానీ లేదని, ప్రజలు ఆందోళనకు గురికావొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు

 

MOST READ : 

  1. Tablets : ఈ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ట్యాబ్లెట్ల తయారీకి జైడస్‌కు గ్రీన్ సిగ్నల్..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!

  4. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  5. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  6. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు