తెలంగాణBreaking Newsవిద్య
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. ఈ నెలలో సెలవులే సెలవులు..
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. ఈ నెలలో సెలవులే సెలవులు..
మన సాక్షి, హైదరాబాద్ :
విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త అందింది. నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చేశాయి. ఈనెల 21 (శుక్రవారం) ఆప్షనల్ హాలిడే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. రంజాన్ నెలవంక ఆలస్యంగా కనిపించడంతో మార్చి 22వ తేదీన ఆప్షనల్ సెలవు ప్రకటించింది. అదేవిధంగా ఈనెల 28వ తేదీన కూడా జమతుల్ విద సందర్భంగా మరో ఆప్షనల్ సెలవు ఉంది. మైనార్టీ కాలేజీలు, పాఠశాలలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా మార్చి 30, 31 తేదీలలో రెండు రోజులపాటు వరుసగా సెలవులు ఉన్నాయి. మార్చి 30వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా సెలవు రాగా 31వ తేదీన రంజాన్ సెలవు ఇవ్వనున్నారు. రంజాన్ పండుగ 31వ తేదీ లేకుంటే ఏప్రిల్ ఒకటవ తేదీన కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
MOST READ :
-
Additional SP : విద్యార్థులతో కలిసి యోగ మెడిటేషన్ లో అడిషనల్ ఎస్పీ మౌనిక..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!
-
District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
-
Nalgonda : DRDA ఏపిడి సంచలన నిర్ణయం.. ఓపెన్ ఫోరంలో ఐదుగురికి షోకజ్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!









