Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : పిడుగుపాటుతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి.. అధికారులకు ఆదేశం..!
Miryalaguda : పిడుగుపాటుతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి.. అధికారులకు ఆదేశం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో పిడుగుపాటుతో నష్టపోయిన బాధితులను శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం అధికారులతో కలిసి దెబ్బతిన్న ఇళ్లను సందర్శించారు.
బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సూచించారు. వారి వెంట తహసిల్దార్ హరిబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
District collector : పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి..!
-
Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)
-
Rythu Bharosa : రైతు భరోసాకు రూ.7500 కోట్లు.. స్పష్టం చేసిన మంత్రి తుమ్మల..!
-
Chicken : చికెన్ కొంటున్నారా.. జర భద్రం, ఇది తప్పనిసరిగా చూసుకోవాలి..!
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)









