క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..!
సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం తీవ్ర కలకలం రేగింది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..!
మన సాక్షి, తుంగతుర్తి:
సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం తీవ్ర కలకలం రేగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో కోట సత్యనారాయణ (68) కనక లక్ష్మి (60) దంపతులు. కాగా భార్యను కొట్టి చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :