Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లా రెజ్లింగ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక..!

నారాయణ జిల్లా రెజ్లింగ్ సంఘ అధ్యక్షుని గా జిల్లా కేంద్రంలోని పర్మ రెడ్డి కాలానికి చెందిన విశ్రాంత వ్యాయామ  నరసింహులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Narayanpet : జిల్లా రెజ్లింగ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:-

నారాయణ జిల్లా రెజ్లింగ్ సంఘ అధ్యక్షుని గా జిల్లా కేంద్రంలోని పర్మ రెడ్డి కాలానికి చెందిన విశ్రాంత వ్యాయామ  నరసింహులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రెజ్లింగ్ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించగా నూతన రెజ్లింగ్ సంఘం పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు.

ప్రధాన కార్యదర్శి గా రామకృష్ణారెడ్డి, కోశాధికారి గా సాయినాథ్ లతోపాటు మరికొంత మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. త్వరలోనే నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. చదువుతో పాటు రెజ్లింగ్ ఆటను అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. కోచ్ శ్రీనివాస్ తో పాటు హీర్యా నాయక్, భద్రాద్రి కొత్తగూడెం స్పోర్ట్స్ ఆఫీసర్ పర్వీన్ బేగం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు