తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
District collector : ప్రజావాణకి ఫిర్యాదుల వెళ్ళవ.. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం.!
District collector : ప్రజావాణకి ఫిర్యాదుల వెళ్ళవ.. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం.!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ లకు అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
TPCC : మంత్రి పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!
-
Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)









