Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Chinthapalli : శ్రీ వేణుగోపాల స్వామి గుడి నూతన చైర్మన్ ఎన్నిక..!

Chinthapalli : శ్రీ వేణుగోపాల స్వామి గుడి నూతన చైర్మన్ ఎన్నిక..!

చింతపల్లి, మనసాక్షి :

గత 200 సంవత్సరాల క్రితం చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడిని ప్రతి సంవత్సరం పాలకులు ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ గా విధులు నిర్వర్తించిన అంగిరేకుల గోపాల్ పదవి కాలం రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశారు.

నిన్నటితో వారి పదవి కాలం పూర్తి కావడంతో నూతనంగా గొడకొండ్ల గ్రామానికి చెందిన అల్వాల జంగయ్య గౌడ్ ను శుక్రవారం నూతన గుడి చైర్మన్ గా అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఇడుకుళ్ళ రాము, గ్యార యాదయ్య, వెంకటయ్య, జంగయ్య, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ సర్పంచ్ అంగిరేకుల గోవర్ధన్, మాజీ చైర్మన్ అంజి రేకుల కుల గోపాల్,

శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్ ఊరే లక్ష్మణ్, ఆంగిరేకుల శ్రీకాంత్ మద్దెల కృష్ణ గౌడ్, లగ్గోనియాదయ్య గౌడ్, రామిని నగేష్, ముడిగామల్లేష్ బెదర కోట భాస్కర్ యాదవ్, కోడిదూటి జంగయ్య, శివ, ఈదయ్య, మహేష్గౌడ్, కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!

  2. ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!

  3. Nalgonda : తెలంగాణలో డ్రగ్స్ పై యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  4. Gold Price : మరోసారి గొప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

  5. TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు